శుక్రవారం 15 జనవరి 2021
Food - Jul 22, 2020 , 23:26:52

జొన్న అటుకులు

జొన్న అటుకులు

కావలసిన పదార్థాలు

జొన్నపిండి - 250 గ్రా.

వేయించిన వేరుశనగ పప్పు - 100 గ్రా.

వేయించిన కరివేపాకు - 20 గ్రా.

వెల్లుల్లి - 20 గ్రా., కారం - 20 గ్రా.

ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 300 గ్రా.

తయారు చేసే విధానం

జొన్నలతో తయారు చేసుకున్న అటుకులను కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. వేయించిన అటుకులకు రుచికి తగినంత ఉప్పు, కారం, 

కరివేపాకు, వేరుశనగ పప్పు, దంచిన వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి.

పోషకాలు (100 గ్రా. పదార్థంలో)

ప్రొటీన్స్‌ - 8.1 గ్రా.

కొవ్వు - 47.7 గ్రా.

పీచు పదార్థం - 2.13 గ్రా.

పిండి పదార్థం -

30.8 గ్రా.

శక్తి - 585.3

కి.క్యాలరీస్‌

క్యాల్షియం - 

37.03 మి.గ్రా.

ఇనుము - 

1.9 మి.గ్రా.