మంగళవారం 07 జూలై 2020
Food - Jun 30, 2020 , 00:06:02

రాగి ఇడ్ల్లీ

రాగి ఇడ్ల్లీ

కావలసిన పదార్థాలు 

రాగి పిండి : 60 గ్రాములు

మినప పిండి : 20 గ్రాములు

ఉప్పు : చిటికెడు, నీళ్ళు : 30 మి.లీ

తయారీ విధానం :

  • మినప్పప్పుని నానబోసుకొని గ్రైండ్‌ చేసుకోవాలి.
  • దీనికి రాగి పిండిని కలిపి సమపాళ్లలో నీటిని జోడిస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి.
  • రాత్రి వరకు నాననివ్వాలి.
  • తరువాత రోజు, ఇడ్లీ పాత్రలో ఇడ్లీల్లా పోసి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

పోషక విలువలు :

100 గ్రాముల ఈ పదార్థంలో.. 

ప్రొటీన్స్‌ : 11.47 గ్రాములు

కొవ్వు : 1.32 గ్రాములు

పీచు పదార్థం : 2.92 గ్రాములు

పిండి పదార్థం : 68.9 గ్రాములు

శక్తి : 266.12 కిలో క్యాలరీలు

క్యాల్షియం : 237.2 మిల్లీ గ్రాములు

ఇనుము : 3.88 మిల్లీ గ్రాములు


logo