మంగళవారం 07 జూలై 2020
Food - Mar 18, 2020 , 22:48:24

వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు

  • పాస్తా అతుక్కోకుండా రావాలంటే.. దాన్ని ఉడకబెట్టిన నీళ్లలో కొంచెం నూనె వేయాలి. ఉడికిన తర్వాత చన్నీళ్లతో కడిగి పెట్టుకోవాలి.
  • తోడు లేకపోతే పాలను గోరువెచ్చగా చేసి, అందులో రెండు పచ్చిమిర్చీలు వేసి,  మూత పెట్టి 12 గంటలపాటు ఉంచితే పెరుగు తోడుకుంటుంది. 
  • చాలామంది కూరల్లో వెల్లుల్లిని చిదిమి వేస్తుంటారు. దీనికంటే వెల్లుల్లిపేస్ట్‌ వేయడం మంచింది. దీని వల్ల రుచి, వాసన పెరుగుతుంది. 
  • టీ పెట్టిన తర్వాత ఆ పొడితో అద్దాలు, చెక్క వస్తువులు శుభ్రం చేసుకోవచ్చు.  


logo