సోమవారం 25 మే 2020
Food - Mar 16, 2020 , 22:55:32

వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు

  • పాస్తా ఉడికేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అందుకని రాత్రంతా మూతపెట్టిన పాత్రలో నానబెట్టి ఉడికిస్తే  త్వరగా ఉడుకుతుంది.
  • ఉల్లిముక్కలను నూనెలో వేయించేటప్పుడు కొంచెం వంటసోడా వేయడం వల్ల రెండురెట్లు వేగంగా వేగుతుంది.
  • చీజ్‌ను 68-77 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద పెట్టాలి. అప్పుడు చీజ్‌ను త్వరగా కట్‌ చేయవచ్చు.


logo