బుధవారం 08 జూలై 2020
Food - Mar 05, 2020 , 22:45:25

పెసరట్టు రుచిగా ఉండాలంటే..

పెసరట్టు రుచిగా ఉండాలంటే..

  • పెసరట్టు రుచిగా ఉండాలంటే.. పెసర్లతో పాటు బబ్బెర్లు, మినుములు కూడా మిక్సీ పట్టుకోవాలి.
  • ఇడ్లీలు పాత్రలకే అతుక్కుపోతున్నాయా? పాత్రలకు నూనె రాస్తే సరి.
  • గుడ్డు తినడానికి చాలామంది ఇష్టపడరు. కాస్త కారంలో నిమ్మరసం పిండి ఆ మిశ్రమానికి అద్దుకొని గుడ్డును తింటే రుచిగా ఉంటుంది.
  • ఒక పాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని బాగా మరిగించి పారబోసి ఆ తర్వాత పాలను వేడి చేస్తే పాలు పగలవు.


logo