శనివారం 04 జూలై 2020
Food - Feb 29, 2020 , 23:10:51

ఊరగాయ తాజాగా ఉంటుందిలా..

ఊరగాయ తాజాగా ఉంటుందిలా..

  • కుక్కర్‌ లోపలి భాగం నల్లగా మారితే  న్యూస్‌ పేపర్‌ పరిచి, గ్లాస్‌ నీళ్లు పోయాలి. రాత్రంతా అలాగే ఉంచి తెల్లవారి కడిగితే నలుపు పోతుంది.
  • గుడ్డు పగిలి గచ్చు మీద పడితే ఆ ప్రాంతంలో ఉప్పు చల్లి అరగంట తర్వాత పేపర్‌తో తుడిస్తే శుభ్రం అవుతుంది. వాసన రాకుండా ఉంటుంది. మరక ఆనవాళ్లు కూడా ఉండవు.
  • దోశల పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండి కలిపితే దోశలు రుచిగా వస్తాయి.
  • వేడి చేసిన గరిటెతో ఊరగాయను బయటకు తీస్తే పాడైపోకుండా తాజాగా ఉంటుంది.


logo