గురువారం 09 జూలై 2020
Food - Feb 19, 2020 , 22:22:12

గారెలు కరకరలాడాలంటే..

గారెలు కరకరలాడాలంటే..

  • గారెల పిండిలో సేమియా వేసి కలిపితే కరకరలాడుతాయి.
  • గోబీపువ్వు కూరలో చెంచాడు పాలు వేస్తే తెల్లదనం పోదు.
  • బియ్యం కడిగిన నీళ్లలో తరిగిన అరటికాయ ముక్కలను 2 నిమిషాలు ఉంచితే నల్లబడవు.
  • ఉడుకుతున్న ఆలుగడ్డలు రంగు మారకుండా ఉండాలంటే రెండు చుక్కల నిమ్మరసం వేస్తే సరి.
  • ఇత్తడి వస్తువుల్ని ముందు ఉప్పునీటితో తోమి ఆ తర్వాత మామూలు నీటితో తోమితే బాగా మెరుస్తాయి.
  • తేనె ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు రెండు లవంగాలు వేయాలి. 
  • కందిపప్పులో ఎండుకొబ్బరి చిప్పను ఉంచితే పురుగుపట్టదు.


logo