శుక్రవారం 10 జూలై 2020
Food - Feb 05, 2020 , 22:28:04

వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు

  • కాఫీ మరింత రుచిగా ఉండాలంటే డికాషన్‌లో చిటికెడు ఉప్పు వేయాలి. 
  • బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కలమీద కాస్త నిమ్మరసం చల్లితే జిగురు ఉండదు.
  • కూరలో చింతపండు రసానికి బదులు టమాటా గుజ్జు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
  • అరటిపువ్వులను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వాటివల్ల లోపలి పదార్థాలు రుచి, వాసన, రంగు మారిపోతాయి.


logo