శనివారం 04 జూలై 2020
Food - Jan 08, 2020 , 15:11:34

వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు

- కోడిగుడ్డు ఉడికించే ముందు కొంచెం నిమ్మరసం రాస్తే గుడ్డు ఉడుకుతుండగా పగిలిసొన బయటకు రాదు.
- పకోడీలకు కలిపిన పిండిని పావుగంట ఊరనిచ్చి కొన్ని వెల్లుల్లిపాయలను నూరి కలిపితే పకోడీలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
- ఉల్లిగడ్డలు ఒక్కోసారి మొక్కలు వస్తుంటాయి. దబ్బరసం గానీ, ఏదైనా ఊచగానీ కాల్చి మొక్క వచ్చే వైపున గుచ్చితే మొక్కలు రావు.
- మినుపపిండిలో కప్పు సగ్గుబియ్యం నానబెట్టి, రుబ్బి కలిపితే పిండి అంటుకోకుండా ఉండడమేకాకుండా చిరిగిపోకుండా పలుచగా వస్తాయి.
- గుమ్మడికాయ గింజలను పారవేసేకంటే.. వాటిని కొంచెం వేయించి ఉప్పు, కారం, పులుసు వేసి చట్నీ నూరుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.


logo