e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home Events అంబేడ్క‌ర్ న‌గ‌ర్‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించిన కేటీఆర్‌

అంబేడ్క‌ర్ న‌గ‌ర్‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించిన కేటీఆర్‌

అంబేడ్క‌ర్ న‌గ‌ర్‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించిన కేటీఆర్‌

హైద‌రాబాద్‌ హుస్సేన్ సాగ‌ర్ స‌మీపంలోని అంబేడ్క‌ర్ న‌గ‌ర్‌లో నూత‌నంగా నిర్మించిన 330 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి, ఇండ్ల తాళాలు అందజేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్‌కు స్థానిక మ‌హిళ‌లు బోనాల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత మంత్రి కేటీఆర్ ఆడ‌బిడ్డ‌ల‌తో క‌లిసి అల్పాహారం తీసుకున్నారు. మురికివాడ‌ల్లో ఉన్న త‌మ‌కు అద్భుత‌మైన ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌ని ల‌బ్దిదారులైన మ‌హిళ‌లు కేటీఆర్‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ల‌బ్దిదారుల ఆనందం చూస్తుంటే త‌న గుండె సంతోషంతో ఉప్పొంగి పోయింద‌ని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

- Advertisement -

ప‌సిడి కాంతుల్లో యాదాద్రి ఆల‌యం.. ఎంపీ సంతోష్‌కుమార్ తీసిన ఫోటోలు ఇవే

Diabetes : షుగ‌ర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా

జూరాల‌కు భారీగా వ‌ర‌ద నీరు

సూర్యగ్రహణం 2021: ప్రపంచవ్యాప్త బెస్ట్ పిక్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement