Pushpa | సుకుమార్ నాకు స్టెలిష్స్టార్గా పేరుతీసుకొచ్చారు. ఇప్పుడు ‘పుష్ప’ తో ఐకాన్‌స్టార్‌గా మార్చి ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారని అల్లు అర్జున్ అన్నారు.
కొత్తరూపుతో జిగేల్ అంటున్నట్యాంక్బండ్ అందాలు ఇప్పుడు నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. కొత్తరూపుతో కనువిందు చేస్తున్న హుస్సేన్‌సాగర్‌ను చూసేందుకు వస్తున్న సందర్శకులతో సాయంత్రం వేళ ట్యాంక్‌బండ్ కిటకిటలాడుతోంది.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతోంది. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కడు రమ్యంగా కొనసాగుతున్నది. అశేష భక్త జనంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.