e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home News నేటినుంచి ఈసెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌.. 14న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

నేటినుంచి ఈసెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌.. 14న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

హైదరాబాద్: టీఎస్‌ఈసెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈసెట్‌ ద్వారా పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నెల 14న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. 14, 15 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 17న సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ నెల 17 -20 వరకు ట్యూషన్‌ ఫీజును చెల్లించాలని సూచించారు.

ఎంసెట్‌లో ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లు 6,894

ఎంసెట్‌లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 6,894 సీట్లు లభ్యంకానున్నాయి. ఈ సీట్లను పూర్తిగా కన్వీనర్‌ కోటాలో భర్తీచేయనున్నారు. ఇంజినీరింగ్‌లో 6,521, బీ ఫార్మసీలో 321, ఫార్మా -డీలో 52 సీట్లు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana