Katta Shekar Reddy Article
Cinema News

కారులో షికారుకెళితే...

Updated : 8/10/2016 11:31:16 PM
Views : 784
priyanka
శ్రీహరిహర ఫిల్మ్స్ సంస్థ రూపొందిస్తున్న చిత్రం కారులో షికారుకెళితే... ధీరు మహేష్, సుదర్శన్, సురేష్, ఇషికా సింగ్, ప్రియాంక, జీవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాదాల కోటేశ్వర్‌రావు దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ మరో పదిరోజుల్లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయి. నవతరం ప్రేమకథా చిత్రమిది. నేటి యువత మనోభావాలకు ప్రతిబింబింలా వుంటుంది అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు మధు, అనీష్, అభిరామ్ పేర్కొన్నారు.
Key Tags
Car lo Shikaru Kelthe Movie,diector koteshwar rao,priyanka,Dhir Mahesh
Advertisement
శర్వానంద్ సెల్ఫ్‌మేడ్ హీరో శర్వానంద్ సెల్ఫ్‌మేడ్ హీరో
శర్వానంద్ చక్కటి అభినయసామర్థ్యం కలిగిన నటుడు. విభిన్న తరహా కథాంశాలకు న్యాయం చేయగలనని నిరూపించుకున్నారు. ప్రతి సినిమాతో నటుడిగా ఎదుగుతున్నాడు. మేమంతా వారసత్వం, డబ్బుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాం. కానీ ఎలాంటి వారసత్వం లేకు..
ఆగస్టు15న సాహో ఆగస్టు15న సాహో
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సాహో. సుజీత్ దర్శకుడు. యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయిక. వచ్చే ఏడాది ఆ..
యువతను మెప్పిస్తున్నది.. యువతను మెప్పిస్తున్నది..
చిన్న సినిమాగా విడుదలై చక్కటి మౌత్‌టాక్‌తో హుషారు దూసుకుపోతున్నది. ప్రతి ఆటకు వసూళ్లు పెరుగుతున్నాయి. యువత ఈ సినిమాను ఆదరిస్తున్నారు అని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్, రియాజ్..
తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్
సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. శ్రీనీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి నిర్..
ఆ టైమ్‌లో కన్నీళ్లొచ్చాయి! ఆ టైమ్‌లో కన్నీళ్లొచ్చాయి!
కథానాయికగానే నటించాలనే నియమాలేవి విధించుకోకుండా విలక్షణ పాత్రలతో ప్రతిభను చాటుకుంటున్నది అదితిరావ్ హైదరీ. హిందీ చిత్రసీమలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఆమె సమ్మోహనం సినిమాతో తొలి అడుగులోనే తెలుగులో చక్కటి విజయాన్ని దక్క..
2020లో గూఢచారి సీక్వెల్ 2020లో గూఢచారి సీక్వెల్
అడివిశేష్ కథానాయకుడిగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో రూపొందిన గూఢచారి చిత్రం విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకున్నది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించబోతున..
నువ్వు నేను ప్రేమ నువ్వు నేను ప్రేమ
అగాపే అకాడమీ పతాకంపై సాగారెడ్డి తుమ్మా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నేను C/O నువ్వు. కిషోర్, సానియా సిన్యా జంటగా నటిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుత..
వర్కవుట్ అయింది.. వర్కవుట్ అయింది..
రూపేష్‌కుమార్ చౌదరి, మీనాకుమారి, శశిధర్, సూర్య, ఫన్‌బకెట్ ఫణి, భార్గవి, ఇషాని, ఫణీంద్ర, రాహుల్ కొసరాజు నటిస్తున్న వర్కవుట్ అయ్యింది వెబ్ సిరీస్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మా ఆయి పతాకంపై బి. శివకుమార్ దర్శకత్వంలో ..
నవ నాయికల హంగామా 2018 రివ్యూ నవ నాయికల హంగామా 2018 రివ్యూ
కొత్తందాల్ని స్వాగతించడానికి తెలుగు చిత్రసీమ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అపురూపమైన అందం, అద్భుతాభినయం కలబోసిన నవ నాయికలు ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల్ని రంజింపజేశారు. అందులో కొందరు తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని సాధించి తార..
నా కల నెరవేరినైట్లెంది! నా కల నెరవేరినైట్లెంది!
సుమంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం సుబ్రహ్మణ్యపురం. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ఈషా రెబ్బ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని బీరం సుధాకర్‌రెడ్డి నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్ర బృంద..
ఇష్టపడితే.. ఇష్టపడితే..
రామ్‌కార్తిక్, పార్వతి అరుణ్ జంటగా నటిస్తున్న చిత్రం ఇష్టం. ఈ సినిమా ద్వారా ఆర్ట్ డైరెక్టర్ అశోక్.కె. దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏ.కె. మూవీస్ పతాకంపై ఆశా అశోక్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర ఫస్ట్‌ల..
రక్షించే ఆ ఒక్కడు రక్షించే ఆ ఒక్కడు
రామ్‌కార్తీక్, శివహరీష్, రసజ్ఞదీపిక, అలేఖ్య నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం అక్కడొకడుంటాడు. లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శ్రీపాద విశ్వక్ దర్శకుడు. త్వరలో విడుదల..
చావంటే భయం లేదు చావంటే భయం లేదు
ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం మారి-2. ఈ చిత్రాన్ని అదే పేరుతో సాయికృష్ణా ఫిలింస్ పతాకంపై సాయికృష్ణ పెండ్యాల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. బాలాజీ మోహన్ దర్శకుడు. సాయిపల్లవి, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయి..
మాధవన్ కొత్త ప్రయోగం మాధవన్ కొత్త ప్రయోగం
ప్రేమకథా చిత్రాలతో దక్షిణాదిలో లవర్‌బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు మాధవన్. కొంతకాలంగా తన పంథాను మార్చిన ఆయన ప్రయోగాలు, వైవిధ్యమైన ఇతివృత్తాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుతం ఆయన భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నా..
పరిణీతి పరిణయం పరిణీతి పరిణయం
ప్రస్తుతం బాలీవుడ్ కథానాయికలంతా పెళ్లి మంత్రాన్ని జపిస్తున్నారు. అగ్ర కథానాయికలు దీపికా పదుకునే, ప్రియాంకచోప్రా ఇటీవలే వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. తాజాగా సోదరి ప్రియాంకచోప్రా బాటలో అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నది..
ముఖ్య అతిథులుగా.. ముఖ్య అతిథులుగా..
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ప్రీరిలీజ్ ఈవెంట్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పలువురు అగ్ర కథానాయకులు అతిథులుగా విచ్చేసి సందడి చేస్తుండటంతో ఈ వేడుకలు సినీ ప్రియుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. తాజాగా పడిపడి..
చిరస్మరణీయ యాత్ర చిరస్మరణీయ యాత్ర
దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవితంలో కీలక ఘట్టమైన పాదయాత్రను ఇతివృత్తంగా తీసుకొని రూపొందిస్తున్న చిత్రం యాత్ర. వైయస్‌ఆర్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. మహి.వి.రాఘవ్ దర్శకుడు. ఫిబ్రవరి 8..
ఏబీసీడీలో నాగబాబు ఏబీసీడీలో నాగబాబు
అల్లు శిరీష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మధుర శ్రీధర్‌రెడ్డి, బిగ్‌బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మిస్తున్నారు. రుక్సార్..
సందేశంతో యు సందేశంతో యు
స్వీయ దర్శకత్వంలో కొవెరా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం యు. కథే హీరో ఉపశీర్షిక. హిమాన్షి కాట్రగడ్డ కథానాయిక. ఈ నెల 28న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకహీరో కొవెర మాట్లాడుతూ సమాజంలో ఆర్థికపరమైన నేరాలు ఎలా జరుగుతున్నాయి? ..
రహస్యం ఏమిటి? రహస్యం ఏమిటి?
శైలేష్, శ్రీరితిక జంటగా నటిస్తున్న చిత్రం రహస్యం. సాగర్ శైలేష్ దర్శకుడు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. మాజీ ముఖ్యమంత్రి క..
నక్సలైట్‌గా సాయిపల్లవి? నక్సలైట్‌గా సాయిపల్లవి?
చక్కటి రూపలావణ్యంతో సుకుమారిలా కనిపించే తమిళ సోయగం సాయిపల్లవి నక్సలైట్ వంటి శక్తివంతమైన పాత్రను పోషించడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? ప్రస్తుతం మన కథానాయికలు పాత్రలపరంగా చేసున్న ప్రయోగాల్ని పరిశీలిస్తే ఇది నిజమని నమ్మక తప్పద..
200కోట్లతో హిరణ్య 200కోట్లతో హిరణ్య
యువ హీరో రానా సినిమాల వేగం పెంచారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా వున్నారు.కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి, నవ్యతకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు.హిరణ్య పేరుతో పౌరాణిక కథాంశంతో రానా భారీ ..
Advertisement
telugu matrimony
Follow Us On
Today's E-paper