తాలిబన్‌తో చర్చలు

అమెరికా, తాలిబన్ల మధ్య దోహాలో ఏడు విడుతల చర్చలు జరిగాయి. అంతకు ముందు ఆఫ్ఘనిస్థాన్‌లోని భిన్నపక్షాల మధ్య చర్చలు రష్యాలో సాగాయి. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నది అమె రికా కీలుబొమ్మ ప్రభుత్వం కనుక, దానితో చర్చలు జరుపబోమని తాలిబన్లు ఎంతోకాలంగా అంటున్నారు. చివరికి మధ్యేమార్గం అనుసరించారు. ఇటీవల దోహాలో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ అధికారులు తాలిబన్లతో చర్చలు జరిపారు. అయితే ప్రభుత్వ అధికారులుగా కాకుండా వ్యక్తిగత హోదా పేర చర్చలకు హాజరయ్యారు. ఆఫ్ఘనిస్థాన్ శాంతి...

చరిత్రలో ఈరోజు
1752:తిరుచునాపల్లిలో బ్రిటిష్ సేనలకు లొంగిపోయిన ఫ్రెంచీ బుస్సీ సైన్యం. 1822:కృత్రిమ దంతాన్ని తయారుచేసిన చార్లెస్ గ్రాహమ్. 1931:మొదటిసారి డోనాల్డ్ డక్ కార్టూన్ ప్రదర్శన.
తాలిబన్లతో టెస్ట్‌మ్యాచ్!

తాలిబన్లు గతంలో పాకిస్థా న్ పెద్దరికం ద్వారా ఆఫ్ఘనిస్థాన్‌ను పాలించినప్పు డు, అక్కడ ప్రశాంతత నెలకొన్నది. అయితే అది నిజానికి ప్రశాం...

ప్రామాణికత వైపుగా పయనం

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికీ, అమెరికన్ విప్లవానికి; అట్లనే తెలంగాణ మాండలిక వికాసానికీ, అమెరికన్ ఇం గ్లిష్ మాండలిక వికాసానికి కొన్ని...

అమ్మకు నైవేద్యం

దేశంలోని అన్ని సంస్కృతుల లో సామాన్యంగా కనిపించే లక్షణం మాతృ ఆరాధన. ప్రకృతిని తల్లితో పోల్చుకొని ఆరాధిస్తాం. బోనాల పండుగ వస్తుందంటే...

Allam Narayana

Katta ShekarReddy

Ganta Chakrapani

Hara Gopal

Madabushi Sridhar

Vidya Sagarrao