e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home ఎడిట్‌ పేజీ జైలు గోడలు కావ్యమై..

జైలు గోడలు కావ్యమై..

జైలు గోడలు కావ్యమై..

కరకు నిజాము పాలనమఖండ
విపత్తులకాలవాలమై
వరలు నటంచునెంచి ఘన పద్యము
గేయములన్‌ రచించి ని
ద్దురగొను లోక మైకమును త్రోయుచు
ప్రోదినినింపి నిత్య సం
గరమును జేయు దాశరథి కాంతులతో
తెలగాణ రాజిలన్‌

జైలు గోడలు కావ్యమై జయముగూర్చ
జాలువారెడి మాటలే మేలుగూర్చ
నోట పద్యము బాణమై వేటువేయ
కోటి రతనాల వీణయే మేటియయ్యె

- Advertisement -

క్లేశములెన్నని మా ధీ
రాశివి వాసి తెలగాణ రత్నమువనుచున్‌
దాశరథి కృష్ణ మాచా
ర్యా! శిరమును వంచియు కొని
యాడుదుమయ్యా

అమరవాది రాజశేఖరశర్మ
98489 96559

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జైలు గోడలు కావ్యమై..
జైలు గోడలు కావ్యమై..
జైలు గోడలు కావ్యమై..

ట్రెండింగ్‌

Advertisement