ఝాన్సీరాణి లక్ష్మీబాయి

Mon,March 18, 2019 01:10 AM

jhansi-rani-laxmi-bhai
సీనియర్ రచయిత తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి ఝాన్సీలక్ష్మీబాయి చరిత్రను సాధికారికంగా రచించారు. దేశంలోని వివిధ సంస్థానాలను బ్రిటిష్ వారు లొంగదీసుకోవటానికి పన్నిన పన్నాగాలు, అం దులో ఝాన్సీ కథ,అందులో లక్ష్మీబాయి పాత్ర ఆసక్తికరమైనది.
-రచన: తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి, వెల: రూ. 60, ప్రతులకు:నవచేతన
పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ, జీఎస్‌ఐ పోస్ట్,
హైదరాబాద్-68. ఫోన్:29884453

201
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles