మరో కోణం

Mon,February 25, 2019 01:08 AM

Marokonam
కాలమ్ అనేది కాలికమైనది. ప్రత్యేక సందర్భానికి, సంఘటనకు, విజయానికి స్థల కాలాలకు పరిమితమైనది. ఈ పరిమిత, ప్రత్యేకాంశాల్లో సార్వకాలినత ఎంతమేరకు ఉంటే అవి కాలపరీక్షకు అంతగా నిలుస్తాయి. రచయిత మార్కండేయ ఈ పుస్తకంలోని నలభై వ్యాసాల్లో పరిమితిని సమర్థంగా అధిగమించారు.
రచన: డి.మార్కండేయ, వెల: రూ. 150
ప్రతులకు: మలుపు బుక్స్ ఫ్లాట్ నెం:202, ఎంఎస్‌కె టవర్స్
స్ట్రీట్ నెం:12, హిమాయత్‌నగర్, హైదరాబాద్-500029.

182
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles