ఆరోగ్యానికి.. ఆర్థికానికి అండ

Thu,February 28, 2019 12:40 AM

రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడి వాతావరణంలో మనో వికాసానికి, అదనపు ఆదాయానికి ఆసరాగా బోన్సాయ్ మొక్కల పెంపు తోడ్పడుతుంది.
Bonsai
-చైనా దేశంలో పురుడుపోసుకున్న బోన్సాయ్ కళ, జపాన్ దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. మనసును, మొక్కలను ప్రకృతిని ఏకం చేసే విశిష్ట ప్రక్రియ ఇది.
-మానసిక ఆరోగ్యానికి పెంపొందించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో బోన్సా య్ మొక్కల పెంపకం ఇతోధికంగా ఉపయోగపడుతుందని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
-అందుకే అనాథ శరణాలయాలు, జైళ్లు, స్కూళ్లు, కళాశాలలు, పరిశ్రమల ప్రాంగణాల్లో బోన్సాయ్ మొక్కలు ఏర్పాటు చేయాలన్న సిఫార్సులు ఉన్నాయి.
-బోన్సాయ్ అనేది ఒక కళ. దాదాపు అన్నిరకాల మొక్కలను బోన్సాయ్ పద్ధతిలో శిక్షణ ఇవ్వవచ్చు.
-అనుకున్న ఆకృతిలో, ఎత్తులో బోన్సాయ్ మొక్కలు తయారు చేసుకోవచ్చు.
-పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కలప మొక్కలలో ఎక్కువగా బోన్సాయ్ కళ వాడుతున్నారు.
-కేవలం మూడు నెలల పాటు చిన్న శిక్షణతో బోన్సాయ్ మొక్కల పెంపకం నేర్చుకోవచ్చు. మహిళలు, గృహిణులు తమ ఇంటివద్దే కొద్దిపాటి స్థలంలో బోన్సాయ్ మొక్కలు తయారుచేసి విక్రయించుకోవచ్చు. అదనపు ఆదాయం సంపాదించవచ్చు.
-రైతుబడి డెస్క్

481
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles