ఎడారిలో ఒయాసిస్సు


Mon,September 23, 2019 01:56 AM

(ఇజ్రాయెల్‌ వ్యవసాయం)
a-hari-krishna
కనిష్ట ప్రకృతి సహజ వనరులు, ఎడారులు, వ్యవసాయయోగ్యమైన భూములు తక్కువగా, జలవనరులు తక్కువగా ఉన్న ఇజ్రాయెల్‌ వ్యవసాయంలో అద్భుత విజయాలు సాధించింది. నీటిపారుదల రంగంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఇజ్రాయెల్‌ వ్యవసాయాభివృద్ధిలో ఎలా ఉన్నతస్థితికి చేరిందో తెలిపే సాధికారిక పుస్తకం ‘ఎడారిలో ఒయాసిస్సు’.


-రచన: అమిర్నేని హరికృష్ణ, వెల: రూ. 250, ప్రతులకు: అమిర్నేని ఝాన్సీరాణి, 202, శేషయ్యరత్నం హైట్స్‌, పనామా గోడౌన్స్‌ ఎదుట, గణేష్‌నగర్‌, వనస్థలిపురం, హైదరాబాద్‌-70. ఫోన్‌:7013273368

85
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles