బాలల కోసం భారతదేశ కథ


Mon,September 23, 2019 01:55 AM

mulkraj
భారతీయ ఆంగ్ల రచయితల్లో అగ్రశ్రేణికి చెందినవారు ముల్క్‌రాజ్‌ ఆనం ద్‌. దేశంలో అభ్యుదయ సాహిత్యోద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి అభ్యుదయ సాహిత్యానికి ప్రతీకగా నిలిచారు. దేశచరిత్రను ఆదిమ కాలపు నాటి నుంచి మధ్యయుగాల చరిత్ర నుంచి ఆధునికకాలం దాకా సరళమైన రీతిలో వివరించారు. పిల్లలకు, పెద్దలకూ ఉపయుక్తమైన పుస్తకం ఇది.


-రచన: ముల్క్‌రాజ్‌ ఆనంద్‌,
వెల:రూ. 70, ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌.

77
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles