లోచూపు


Mon,September 16, 2019 12:54 AM

lochupu
ఆధునిక సాహిత్య విమర్శ, పరామర్శ రారా మొదలు చేరా దాకా ఎంతోమంది కృషితో సాహిత్యవిమర్శ సుసంపన్న మైం ది. ఎన్నో విషయాలు, ప్రమాణాలు తారుమారయ్యాయి. అనుమాండ్ల భూమయ్య తనదైన దృక్కోణంతో సాహితీ విమ ర్శను కొత్తకోణంలో చూశారు. అదే ఈ లోచూపు.


-రచన: ఆచార్య అనుమాండ్ల భూమయ్య, వెల: రూ.150, ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, ఆర్యసమాజ్ ఎదురుగా, కాచిగూడ, హైదరాబాద్-27

80
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles