నేనే ఒక ఉద్యమం

Mon,September 2, 2019 01:01 AM

udhyamam
రచయిత, కవి సౌభాగ్య తనదైన దైనందిన జీవనంలోం చి తనకు ఎదురైన అనుభవాలు, అనుభూతుల సమాహారమే నేనే ఒక ఉద్యమం. ఇందులో రచయిత ఏప్రాంతానికి వెళ్లినా అక్కడి మానవ సంస్కృతి, వేష భాషల ప్రత్యేకతలు, వాటి సార్వజనీనతలను విప్పిజెపుతారు.

-రచన:సౌభాగ్య, వెల: రూ. 90, ప్రతులకు: సౌభాగ్య
ఎఫ్-3, బి-4, రామరాజునగర్, మేడ్చల్‌రోడ్, హైదరాబాద్-67.

59
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles