తెలంగాణ విజయగాథ

Mon,August 19, 2019 01:16 AM

cm-kcr-rythu-bandhu
రాష్ట్ర అవతరణ తర్వాత స్వీయ పాలనలో తెలంగాణ ఆత్మగౌరవంతో సాధికారికంగా అభివృద్ధి పథాన నడుస్తున్న తీరుకు ఈ పుస్తకం అద్దం పడుతుంది. ఈ పుస్తకం ప్రభుత్వం చేసిన ఐదేండ్ల ప్రగతికి సంబందించిన సమాచారం మాత్రమే కాదు, ఒక మహత్తర సంకల్పంతో తెలంగాణ సమాజం కదిలిన, కదులుతున్న తీరుకు దర్పణం.

-సంపాదకుడు: జూలూరు గౌరీశంకర్ వెల: రూ.175
ప్రతులకు:అడుగుజాడలు పబ్లికేషన్స్, 410, ఎంఎస్‌కే టవర్స్,
స్ట్రీట్ నెం:11, హిమాయత్‌నగర్, హైదరాబాద్

76
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles