అమృతలత-అపురూప అవార్డ్స్-2019

Mon,May 6, 2019 01:04 AM

అమృతలత-అపురూప అవార్డ్స్-2019 కార్యక్రమం హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో 2019 మే 12న సాయంత్రం 4.45 గంటలకు జరుగుతుంది. ముఖ్యఅతిథిగా డాక్టర్ కె.వి. రమణాచారి, గౌరవఅతిథిగా ప్రముఖ సినీ నటి షావుకారు జానకి హాజరవుతారు. అమృతలత జీవన సాఫల్య పురస్కారాలకు నవలా రచనలో రచయిత్రి జలంధర, సంగీతంలో ఎస్.పి.శైలజ ఎంపికయ్యారు. అపురూప అవార్డ్స్‌కు గాను శీలా సుభద్రాదేవి (కవిత్వం). గొళ్లపూడి సంధ్య (సేవారంగం), స్వాతి శ్రీపాద(అనువాదం), ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి (విద్యారంగం), శిలాలోహిత(కాలమిస్ట్), కిరణ్‌బాల (నాటిక రచన), కన్నెగంటి అనసూ య (బాలసాహిత్యం),వనజా ఉదయ్ (నాట్యం), అయినంపూడి శ్రీలక్ష్మి (రేడి యో), తాయమ్మ కరుణ (కథ) విభాగాల్లో ఎంపికయ్యారు. అందరికీ ఆహ్వానం.
-నెల్లుట్ల రమాదేవి, కన్వీనర్

112
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles