తెలుగే గొప్ప భాష

Mon,April 29, 2019 04:03 AM

- కాని కనుమరుగవుతున్నది
ramaih
తెలుగు గొప్ప భాష. ఆ మాటకొస్తే ఏ భాష అయినా గొప్పదే. ఏ భాష మాట్లాడుతున్న వారికి ఆ భాష గొప్పదే. కాకపోతే తెలుగు చారిత్రకంగా, తెలుగు భాషకున్న ప్రత్యేకతల పరంగా తెలుగు ఆధునిక భాషల్లో గొప్పభాషగా భాసిల్లుతున్నది. కానీ ఈ మధ్య అభివృద్ధి పేరుతో సాగుతున్న విధానాల కారణంగా అంతరించిపోయే దిశగా తెలుగు భాష ప్రయాణిస్తున్నదన్నదే విషాదం.

-రచన: పారుపల్లి కోదండ రామయ్య, వెల: రూ.80, ప్రతులకు: నవోదయ
బుక్ హౌస్, ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు

204
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles