శభాష్ తెలంగాణ పోలీస్

దిశ కేసులో నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఇం దుకు తెలంగాణ సమాజమే కాకుండా యావత్ భారత సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నది. 2008లో వరంగల్‌నందు ఒక యువతి మీద యాసిడ్ పోసిన యువకులను ఉమ్మడి రాష్ట్ర పాలకుల సలహా మేరకు వెంటనే ఎన్‌కౌంటర్ చేయడంతో నాటి ముఖ్యమంత్రిని సర్వత్రా అభినందించారు. దిశ మీద జరిగిన దుర్ఘటన గురించి చర్చోప చర్చలు జరుగుతున్నాయి.ఈ తరుణంలో వారు ఎన్‌కౌం టర్‌లో హతమయ్యారు. దీంతో దిశకు ఆత్మశాంతి, కుటుంబానికి న్యాయం జరిగిందంటున్నారు. 2012లో ఢిల్లీలో నిర్భయ పట్ల జరిగిన దారుణాన్ని ఖండిస్తూ ఆ హంతకులకు శిక...

టూరిజానికి పెద్దపీట వేయాలె

తెలంగాణ చారిత్రక కట్టడాలకు, ప్రకృతి రమణీయతకు నిలయం. తెలంగాణలో అనేక చారిత్రక, ప్రకృతి పర్యాటక కేంద్రాలెన్నో ఉన్నాయి. వాటిలో రామప్పగ...

కఠిన శిక్షలు విధించాలె

నలుగురు మృగాళ్ల చేతిలో శంషాబాద్‌ సమీపంలో లైంగికహత్యకు గురైన దిశ కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకావడం హర్షణీయం. దిశ కేసు విచార...

సీఎం నిర్ణయం భేష్

55 రోజుల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మి కులను ఎలాంటి షరతులు విధించకుండా మళ్లీ విధుల్లో చేర్చుకోవాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ...

ఆడపిల్ల అంతరాత్మ

అర్థరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగితేనే స్వాతంత్య్రమన్నాడు మహాత్మా ఎప్పోడొస్తుంది స్వాతంత్య్రం అని ప్రశ్నిస్తుంది ఆడపిల్ల అంతరా...

బోళా మనిషి సీఎం కేసీఆర్‌

వాస్తవాలు రాస్తే భజన అని హేళన చేసే అజ్ఞానులకు సమాధానం చెప్పాల్సిన పనిలేదు. నిజానికి ఈ ఆధునిక యుగంలో అభివృద్ధికి గొడ్డలివేటు వంటి స...

పాదచారుల తిప్పలు

వాహనాలు నడిచేందుకు రోడ్లు ఎంత ముఖ్యమో పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్‌లు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఫుట్‌పాత్‌లపై ఏ అడ్డంకులు లేకుండ...

ఆత్మపరిశీలన చేసుకోవాలి

మహారాష్ట్ర ఉదంతం బీజేపీ నేతలకు కనువిప్పు కావాలి. సంఖ్యాబలం లేకున్నా బలప్రదర్శన చేసి అభాసుపాలైంది. గతంలో గోవా, మణిపూర్‌లలోనూ ఇదే వ...

తనిఖీలు నిరంతరం కొనసాగాలె

వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే నిర్ణయం రాష్ట్ర పోలీసు యం త్రాంగం తీసుకున్నది. దీంతో వాహనదా రులందరూ హెల్మెట్ ధరించే ప్ర...

వేగానికి ముకుతాడు

మొన్న హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. వందకుపైగా కిలోమీటర్ల వేగంతో ఆ కారు ప్రమాదానికి కారణమని తె...