కవిత్వానికి ఉదాత్తతే ప్రాణం

అఫ్సర్ స్వతహాగా భావోద్రేకీ, ఉద్వేగీ ఐన కవి కాడు. అతను ఎంతో సంయమనం, సహనం, సమన్వయం, సమ్యక్ దృష్టీ గల పరిణతి చెందిన కవి. కాగా క్రమ వికాసంతో సాధనతో తనను తాను నిర్మించుకుంటూ విస్తృతమైన కవి కూడా. అఫ్సర్ కవిత ఒక బిందువుగా ఆవిర్భవించి సున్నిత భావద్రవ్యాన్ని నింపుకుంటూ విస్తృతమౌతూ.. ఒక సింధువై ఆవరిస్తుంది. పాఠకుడప్పు డు తనకు తెలియకుండానే రసమహానుభూతితో తనను తాను కోల్పోయి అదృశ్యమైపోతాడు. అతని వాక్య నిర్మాణ క్రియ విభిన్నమైంది. గత పదిహేనేండ్ల కాలంలో తెలుగు వచన కవిత పెనుమార్పులకు లోనౌతూ.. వస్తుపరంగా, వ్య...

రైతుకవి రాజిరెడ్డి

ఏ కవితా మహోద్రేకంతో కదలదు. సంక్లిష్ట సంక్షోభభరితమైనా రూపం మాత్రం అలా ఉండదు. సరళంగానే, సాదాసీదాగానే అచ్చంగా పప్పుల రాజిరెడ్డిలానే వుంటుంది. రెండోసారి చదివితే రాజిరెడ్డి కవిత్వాన్ని ఎక్కువ ఆనందిస్తారు. మొదటిసారికే పాఠకున్ని చెదరగొట్టి ఆకర్షించే తత్త్వ...

రేగుపండ్ల చెట్టు

పెను దుఃఖాన్ని మూటలుగా కట్టుకుని పదిహేనేళ్లప్పుడు కుటుంబంతో ఆ వీధిని విడిచిన రోజున చిన్నప్పటి నుండీ నన్నల్లుకున్న ఆ రేగుపండ్ల చెట్టుకొమ్మలు అట్లా నాతో పాటు వుండిపోయాయి ఇండ్లు మారినా వీధులు మారినా ఊళ్లు మారినా మకాం మహానగరానికి మార్చినా ...

ప్రతిబింబం

ముడుచుకున్న మనసు పుప్పొడి మసక బారిన కళ్ల పువ్వు నుండి జారి అద్దం మీద పడిందేమో కనిపించని అడ్డు తెరగా మిగిలింది. బ్రతుకు చెక్కిళ్ళను తడుముతూ రెప్పలు తెరచి చూసే సత్యాలను దాచి ఉంచే ప్రయత్నంలో అద్దం మూగపోతుంది మూసిన గుప్పెడంత పిడికిట్లో లెక్...

సాహిత్యంలో దృక్పథాలు

సాహిత్య విమర్శకు ఆపాదించే ప్రయోజనాల్లో వివిధ విమర్శకుల మధ్య భిన్నాభిప్రాయాలు వుండవచ్చునేమో కానీ, విమర్శ అంతిమ లక్ష్యం పాఠకుణ్ణి వాచకం వైపు నడపటం అనే విషయంలో విమర్శలకు భేదాభిప్రాయాలు వుండే వీలు లేదు. సుదర్శనం రాసిన ప్రతి వ్యాసం పాఠకుడిని మూలరచన వైపు న...

బుగ్గవాగు తడి ‘తీగలచింత’

పల్లె నుంచి అంచెలంచెలుగా ఎదిగివచ్చిన అక్షరం ఎలా ఉంటుంది? పల్లె నుంచి వచ్చి నగరవాసనలు పీల్చుతున్న వాడు ఎవడైనా మళ్ళీ పల్లెకోసం వెతుకులాడుతాడా? ప్రపంచీకరణ వలలో చిక్కుకున్న మనం పల్లెను ఎప్పుడైనా పట్టిచ్చుకున్నామా? నిజంగా పల్లె గురించి ఎవరిక్కావాలి? మనం త...

జీతే హై షాన్‌ సే!

వజ్రాలకిరీటం ధరించి ఆమె డయాస్‌ మీదికొచ్చింది ప్రపంచంలోనే సుందరినని చందమామకే సవాలు విసిరింది ఆస్తిపాస్తుల లెక్కలుచెప్పి అతడు అందర్నీ హైరాన్‌ చేశాడు ధనవంతులకే ధనవంతుడినని నిండుసభలో ఎలాన్‌ చేశాడు మా ఇంట్లో వున్న చార్మినార్‌ బొమ్మ...

కాళేశ్వరుని ఆశీస్సులు

నిండుకుండలా నిగనిగలాడుతుంటే కాళేశ్వరుని ఆశీస్సులు వాలుజారగ కాళేశ్వర ప్రాజెక్టు పరవశించగ రైతన్నల హృదయం నిండిపోయేగ!! తెలంగాణమంత సస్యశ్యామలమౌతదంట మాగాణి భూములలో మాణిక్యాల పంటలు రైతన్నల ముంగిటిలో రతనాల పంటలు కష్టాల కడలులు సమసిపోతాయంట!! దేశం ముం...

పాలకుర్తి క్షేత్ర సాహిత్యచరిత్ర

తెలంగాణ కవులలో అచ్చు కవులు కొందరైతే అల్లికవులు కొందరు. జానపదానికి అల్లిక కవులే ప్రధానం. అపారమైన భక్తి అనితర సాధ్యమైన కవితాశక్తి వెరసి అశుగంగగా వెలుగొందిన జానపద కవి బ్రహ్మ కీ॥శే॥ మామిండ్ల సాయిలు పాలకుర్తి వాస్తవ్యులే. పాలకుర్తి క్షేత్ర ప్రాశస్త్యాన్న...

చరిత్రలో ఖాళీల పూరణ!

అరవింద్ అన్వేషించిన చారిత్రక ప్రదేశాల ఛాయాచిత్రాలతో The Untold Telangana పేరుతో ఒక ఛాయాచిత్ర ప్రదర్శనను 2019 ఫిబ్రవరిలో ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసింది. అప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో చారిత్రక ప్రదేశాలు, వాట...


అస్తిత్వ

వందేండ్ల తెలంగాణ కథ, శతాబ్ది తెలంగాణ జీవిత గాథ ను ప్రతిఫలించే కథలకు ఈ కథా సంపుటి కేంద్రం. ఈ సంకలనం...

తెలంగాణ యక్షగాన వాఙ్మయము

తెలంగాణ అంతటా విస్త రించి ప్రజా జీవితాలను తరతరాలుగా ప్రభావితం చేసిన కళారూపాల్లో యక్ష గానం ఒకటి. త...

చైతన్యం (కథలు)

అమెరికా జీవితాలు, సం ఘర్షణలను నిజాయితీగా చిత్రించిన కథలు ఇవి. ఈ సంపుటిలో ఉన్న 22 కథ లూ అమెరికా నే...

ఆవిష్కరణ సభ

తెలంగాణ కథ-2018 రివాజు ఆవిష్కరణ సభ 2019 డిసెంబర్ 22న ఉదయం 10.30 గంటలకు హన్మకొండలోని రాజరాజ నరేంద్రాం...

కాయితప్పడవ

ఒరేయ్‌.. ఒసేయ్‌.. ఓ.. ఎహే.. ఇగో.. ఇటు ఇటుజూడు.. జాలు గటుబోతుంటే పడవను గిటేస్తున్నవ్‌..! ఈ అలవికాన...

తెలంగాణ సాహితి 4వ లిటరరీ ఫెస్ట్‌

(శతాధిక సాహితీవేత్తల జీవితం-సాహిత్యంపై అంతర్జాతీయ సదస్సు) ‘తెలంగాణ సాహితి 4వ లిటరరీ ఫెస్ట్‌' సందర్భం...

దళితవాద వివాదాలు

ఎనభైయవ దశకంలో తెలుగునాట దళితవాదం పురుడు పోసుకుని తొంభైల నాటికి స్పష్టమైన రూపుకట్టింది. ఆ క్రమంలో అ...

స్త్రీవాద వివాదాలు

ఆధునిక తెలుగు సాహి త్యంలో ఆయా ధోరణులకు మధ్య, ఆయా ఉద్యమాలకు మధ్య రచయితలకు నడు మ ఆసక్తికరమైన వాదవివా...

యానాం కవితలు

శిఖామణి గారికి కవిత్వం అంటే ప్రేమ, జ్ఞాపకాల ఊట. పుట్టిన ఊరుమీద తనచుట్టూ అల్లుకున్న బాం ధవ్యాల మీద ...

ఆవిష్కరణ సభ

సీహెచ్ ఆంజనేయులు కవితా సంపుటి ఆశల గాలిపటాలు ఆవిష్కరణ సభ 2019 డిసెంబర్ 8న సాయంత్రం 6 గంటలకు, హైదరాబా...

సగం పిట్ట

(ప్రసాదమూర్తి కథలు) ప్రసాదమూర్తి కథలు జీవిత దర్పణాలు. జీవిత తత్వాన్నీ,దాని కీలకాన్నీ అర్థం చేసుకు...

నవలా లోకం

ముక్తవరం పార్థసారథి పరిచయం అక్కరలేని రచయిత, అనువాదకులు. ఎన్నో ప్రఖ్యాత రచనలను తెలుగు పాఠకులకు అంది...