Apps:
Follow us on:

బాలికకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు… ఆదుకునేందుకు ముందుకొచ్చిన సోనూ సూద్‌

పాట్నా: ఒక బాలికకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. నిరు పేదలైన ఆమె తల్లిదండ్రులు ప్రభుత్వ సహాయం కోరినా ఫలితం లేకపోయింది. అయితే సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న నటుడు సోనూ సూద్‌ ఆ చిన్నారిని ఆ�