ఖడ్గం సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది కిమ్ శర్మ. ఈ మూవీలో ఓ వైపు యాక్టింగ్ తో ఆకట్టుకుంటూనే అందాలను ఆరబోసింది. పదేళ్ల క్రితం వచ్చిన యాగం సినిమా తర్వాత తెలుగులో మరే సినిమాలో కనిపించలేదు. ఇటీవలే ఈ పొడుగుకాళ్ల సుందరి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టిల్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
బ్లాక్ టాప్, చిరుత కలర్ డిజైన్డ్ బికినీ వేర్లో రాళ్లపై నిలబడి కెమెరాకు ఫోజులిచ్చిన ఫొటో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మెస్సీ హెయిర్‌తో మత్తెక్కించే కండ్లతో కిమ్ శర్మ దిగిన స్టిల్ ఆన్లైన్ లో హల్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
కరోనాతో సీనియర్ నటి భర్త మృతి
వకీల్ సాబ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందా?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్f