శుక్రవారం 14 ఆగస్టు 2020
Editorial - Aug 02, 2020 , 00:00:17

పరోపకారుల స్వభావం ఇదీ!

పరోపకారుల స్వభావం ఇదీ!

భవంతి నమ్రాఃతరవః ఫలోద్గమైః

నవాంబు భిర్దూర విలంబినోఘనాః

అనుద్ధతాః సత్పురుషాః సమృద్ధిభీః

స్వభావ ఏవైష పరోపకారిణాం

పళ్లతో నిండిన చెట్ల కొమ్మలు వంగి ఉంటాయి. అలాగే భూమికి దూరంగా ఉండే మేఘాలు నీటితో నిండి ఉన్న సమయంలో వర్షించేటప్పుడు మాత్రమే భూమికి దగ్గరగా వస్తాయి. అలాగే గర్వం లేని సత్పురుషులు, సంపదలు కలిగి ఉన్నప్పుడు పేదసాదలకు, ఆర్తులకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలను పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. పరోపకారం చేసేవారి స్వభావమే ఇది కదా!


తాజావార్తలు


logo