గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Jul 12, 2020 , 00:02:09

జన్మభూమే స్వర్గం!

జన్మభూమే స్వర్గం!

అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి

రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో అన్న సందర్భంలోదీ  శ్లోకం. ‘ఓ లక్ష్మణా! బంగారంతో నిండినదైనప్పటికీ, ఈ లంకాపట్నం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నాకు నా కన్న తల్లి, నేను పుట్టిన అయోధ్యా నగరమే స్వర్గం కన్నా ఎక్కువ సుఖసంతోషాలను అందిస్తుంది.’


logo