సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Jul 05, 2020 , 00:11:52

ప్రకృతి మంచితనం వైపే!

ప్రకృతి మంచితనం వైపే!

యాంతి న్యాయప్రవృత్తస్య

తిర్యం చోపి సహాయతాం

అపంథానం తు గచ్ఛంతం

సోదరోపి విముంచతి॥

న్యాయమార్గంలో నడిచేవారికి పశుపక్ష్యాదులు కూడా సాయం చేస్తాయి. అధర్మంతో నిండిన దారిలో నడిచేవారిని తోడబుట్టినవాడైనా వదిలిపెట్టిపోగలడు. శ్రీరామునికి కోతులు మొదలైన జంతువులు, జటాయువు లాంటి పక్షులు సాయపడటం... రావణాసురునికి తోడబుట్టిన విభీషణుడే వదిలిపెట్టడమే ఇందుకు ఉదాహరణ.


logo