మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Jun 20, 2020 , 23:34:27

ఉద్యమం అవసరమే!

ఉద్యమం అవసరమే!

ఉద్యమేనహి సిద్ధ్యంతి

కార్యాణి నమనోరథైః

నహి సుప్తస్య సింహస్య

ప్రవిశంతి ముఖేమృగాః

ఏ పనైనా లేక ఏ కోరిక అయినా సిద్ధించాలంటే... దానికి తగిన కార్యాచరణ అంటే ఉద్యమం అవసరం. అప్పుడే ఆ పనిని సాధించగలం. కోరికలు కోరుకొంటూ తగిన 

కార్యాచరణ లేకపోతే ఫలితాన్ని సాధించలేం. “నిద్రపోతున్న సింహం ముఖంలోకి జంతువులు ప్రవేశించి సింహం ఆకలిని తీర్చవు కదా!”. అలాగే మనకు ప్రత్యేక తెలంగాణ అవసరమని భావించిన నాయకులెందరో ఉన్నప్పటికీ సఫలీకృతులు కాలేకపోయినారు. తగిన కార్యాచరణతో ముందుకు సాగిన కె.సి.ఆర్‌ఫలితాన్ని సాధించడం కండ్లారా చూశాం.

టి.సుధాకరశర్మ
logo