సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Apr 21, 2020 , 22:45:03

లాక్‌డౌన్‌

లాక్‌డౌన్‌

నానీలు

మనసుకే

ముసుగేసుకున్నాం

ముఖానికి

మాస్క్‌ వేసుకోలేమా?

చేతుల మురికిని కాదు

జీవన దుఃఖాన్ని

తుడిచేసే

శానిటైజర్‌ కావాలి!

వైద్యుల మీద దాడులా!

నీమృత్యువుకు

నువ్వే

ప్రిస్క్రిప్షన్‌

రాసుకుంటున్నావా!

దేవుడు 

కాలింగ్‌బెల్‌

నొక్కాడు!

లాక్‌డౌన్‌లో

ఎవరొచ్చినా

తలుపుతీయం.


logo