శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Mar 27, 2020 , 22:25:47

ఇకనైనా మేలుకో!

ఇకనైనా మేలుకో!

ఓ మనిషి..

ఏమవుతాయి నీ డబ్బులు

ఏమవుతాయి నీ బంగళాలు

ఏమవుతాయి నీ స్మార్ట్‌ఫోన్‌లు

ఏ కారులో వెళ్లగలవు బయటికి నేడు

ఏ విమానంలో బయటకు వెళ్లగలవు నేడు..!

ఎవడు నిన్ను తాకుతాడు ఈ రోజు...

ప్రకృతికి వ్యతిరేకంగా మనం

చేస్తున్నటువంటి ప్రతి క్రియకు ప్రకృతి

ప్రసాదించిన ప్రతిక్రియ ఇది..

డబ్బులు ఇచ్చి ఆపగలవా కరోనాను?

ఆపలేం.. కాబట్టి ఈ రోజు నుంచి అయినా

ప్రకృతిని కాపాడుకుంటా

ప్రజలను కాపాడుకుందాం...

- దాస్యం వినయభాస్కర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌


logo