శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Mar 15, 2020 , 22:26:51

అప్పకవీయము

అప్పకవీయము

‘అప్పకవీయము’ ఆంధ్రభాషాలక్షణ గ్రంథములలో ప్రసిద్ధమైనది. ఇం తటి ప్రచారం, ప్రాధాన్యం మరే గ్రంథానికి లేదనటంలో అతిశయోక్తి లేదు. దీని కి ఆంధ్ర శబ్ద చింతామణి అని కవి పేరు పెట్టారు. కానీ ఇది బాలసరస్వతీయా హోబల పండితీయాదుల వలె కవిపేరుతో పిలువబడుచున్నది. 


రచన: కాకునూరి అప్పకవి, 

వెల: రూ.300

ప్రతులకు: తెలంగాణ సాహిత్య ,అకాడమీ, కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్‌-500004. 

ఫోన్‌: 040-29703142


logo