బుధవారం 01 ఏప్రిల్ 2020
Editorial - Mar 08, 2020 , 22:41:03

రచనలకు ఆహ్వానం

రచనలకు ఆహ్వానం

ఉగాది పర్వదినం పురస్కరించుకొని పాఠశా ల విద్యార్థులకు, జనరల్‌ విభాగాలకు ‘నేను చూసిన తెలంగాణ’ అంశంపై వేర్వేరుగా వచన కవితల పోటీల కోసం రచనలను ఆహ్వానిస్తు న్నాం. కవితలు 20 లైన్లకు మించరాదు. రచన తో పాటు పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫోటో, హామీ పత్రం జతచేయాలి. రచనలు 2020 ఏప్రిల్‌ 5వ తేదీ లోగా అందేట్లు పంపాలి.

చిరునామా: చదువు వెంకటర్‌రెడ్డి, గ్రామం, మండలం: కమాన్‌పూ ర్‌, జిల్లా పెద్దపల్లి-505188. వివరాలకు: 9182777409, 9989078568

- చదువు వెంకట్‌రెడ్డి, గుడికందుల భూమయ్య


‘మధురపద్మాలు’ఆవిష్కరణ సభ

జక్కాపూర బడిపిల్లల కవితలు ‘మధురపద్మాలు’ఆవిష్కరణ సభ 2020 మార్చి 12న ఉదయం 11.30 గంటలకు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల జక్కాపూర్‌ ఆవరణలో జరుగుతుంది. రాళ్లబండి పద్మయ్య అధ్యక్షతన జరుగు సభలో గౌరవ అతిథులుగా దుర్గం పర్శరాములు, మాడుగుల మరళీధర శర్మ, కొమురవెళ్లి అంజ య్య, కలకుంట్ల రంగాచారి, సత్తు యాదవరెడ్డి, తోట మధుసూధన్‌, గోపాలపురం భానుచందర్‌, పల్లె కనకాంబరం, కోడి రమేష్‌, ముదిగంటి రవీందర్‌రెడ్డి హాజరవు తారు. బైస దేవదాస్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. 

- జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల ఉపాధ్యాయ, విద్యార్థిబృందం,జక్కాపురం, 

మండలం: నారాయణరావుపేట, సిద్దిపేట జిల్లా.


logo
>>>>>>