శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Mar 01, 2020 , 22:59:47

భగీరథ ప్రస్థానం

భగీరథ ప్రస్థానం

శ్రీ కాళేశ్వర పాదమున్‌ దడిపి లక్ష్మీభారతీ పార్వతీ

ప్రాకట్యంపు బరాజులన్‌ గదలి, ఎల్లంపల్లి మేడారపున్‌

వాక ల్దాకుచు పొంగి, రామడుగు పంపౌజున్‌ కళన్నింపి, వా

ణీ కారుణ్యము వోలె పారి, మరి మానేరున్‌ భళీ చేరి, బ

ల్వీకన్‌ మల్లన సాగరమ్ము గనుచున్‌ శ్రీ కొండ పోచమ్మ గొ

ప్పౌ కొప్పంది, సుచంద్ర శేఖర ధరా పర్వము గల్పించె, గో

దా కూలంకష పెక్కుభంగులు ప్రభుత్వ శ్రీల అభ్యున్నతుల్‌

Previous Article సినిమా!
Next Article ఇల్లు

logo