బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Feb 23, 2020 , 23:38:02

స్లేవరీ యాజ్‌ ఎ సోషల్‌ ఫినామినన్‌ ఇన్‌ అమెరికా

ఇప్పటి తరానానికి అమెరికా అంటే అవకాశాల గని. తమ నైపు ణ్యాల వ్యక్తీకరణకు సరైన చోటు. కానీ చాలామందికి తెలియనిది అమెరికా కూడా ఒకప్పుడు మన దేశంలాగే బ్రిటిష్‌ పాలనలో మగ్గి న దేశమే. ఆ దేశంలోకి వెళ్లిన వలసదారుల శ్రమ, కృషి ఫలితమే నేటి అభివృద్ధి చెందిన అమెరికా.

రచన: డాక్టర్‌ ఆదిత్య శివ, వెల: రూ. 80, ప్రతులకు: ఆర్‌.శివాదిత్య, ప్లాట్‌ నెం:190/ఎ, ఇంటి నెం:5-9-280/1,

 శైలీ గార్డెన్స్‌, యాప్రాల్‌, సికింద్రాబాద్‌-87. ఫోన్‌: 98499 89201

logo