సోమవారం 30 మార్చి 2020
Editorial - Feb 23, 2020 , 23:37:00

కాపిటల్‌లో కార్ల్‌మార్క్స్‌ ఏం చెప్పాడు?

కాపిటల్‌లో కార్ల్‌మార్క్స్‌ ఏం చెప్పాడు?

అదనపు విలువ, శ్రమ, లాభం,సమాజ పరిణామక్రమం, నూత న మానవుని ఆవిష్కరణ గురించి మొదటిసారి శాస్త్రీయంగా చెప్పిన ది మార్క్సిజం. దీని గురించి దేశదేశాల్లో చర్చోపచర్చలు సాగాయి, సాగుతున్నాయి. మార్క్సిజం కాలం చెల్లిందనే వారు ఉంటే, అదే అన్ని సమస్యలకు పరిష్కారం అంటున్న వారూ ఉన్నారు. ఇంతకూ మార్క్స్‌ కాపిటల్‌లో ఏంచెప్పాడు? .

రచన: ఇ.ఎస్‌. బ్రహ్మాచారి, వెల: రూ. 200, ప్రతులకు: డి.వి. రామకృష్ణారావు, ఎంఐజీ 14, ఏపీ ఐఐఐసీ కాలనీ, కార్బైడ్‌ కంపెనీ ఎదరుగా, మౌలాలి, హైదరాబాద్‌-40, ఇతర పుస్తక కేంద్రాలు.


logo