మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 23, 2020 , 23:36:08

రావూరి భరద్వాజ కథలు

రావూరి భరద్వాజ కథలు

ఆత్మవిశ్వసం, అవగాహన, లక్ష్యశుద్ధి ఉంటే అక్షరజ్ఞానం లేనివాడై నా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంటాడు. అది అక్షరాల నిజ మని నిరూపించినవాడు రావూరి భరద్వాజ. ఏడో తరగతి అయినా చదువని భరద్వాజ ఏడేడు తరాలకు సరిపడా సాహిత్యాన్ని సృష్టిం చిన సృజనాత్మక రచయిత. ఆయన కథలు ‘పాడ్యమి’, ‘సశేషం’, ‘వీరగాథ’ కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

రచన: రావూరి భరద్వాజ, వెల: రూ.150,

ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌజ్‌


logo
>>>>>>