మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 23, 2020 , 23:35:05

పాలపిట్ట వినూత్న కథ

పాలపిట్ట వినూత్న కథ

అనేకానేక పార్శాలలో విస్తరించిన తెలుగు కథ వర్తమాన సామాజిక జీవితంలోని భిన్న ధోరణులను ప్రతిఫలిస్తుంది. మనిషి బహిరంతర జీవితాల్లోని కల్లోలాకు చిత్రిక పడుతుంది. వస్తు విస్తృ తి, వైశాల్యం కలిగిన కథల సంకలనం ఇది. 48 మంది రచయితల కథా సేద్యం ఇది.

సంకలనం: పాలపిట్ట బుక్స్‌, వెల: రూ. 150, ప్రతులకు: పాలపిట్ట బుక్స్‌, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌-36. ఫోన్‌: 9848787284


logo
>>>>>>