గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Feb 16, 2020 , 22:55:11

కొలకలూరి పురస్కారాలు-2020

కొలకలూరి పురస్కారాలు-2020

కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారానికి చింతకింది శ్రీనివాసరావు నవల ‘బుగతలనాటి చుక్కపల్లి’, కొలకలూరి కథానికా పురస్కారానికి యం.వి.రామిరెడ్డి కథానికా ‘సంపుటి వెంటవచ్చునది’ ఎంపికయ్యాయి. పురస్కార ప్రదానం 2020, ఫిబ్రవరి 26న సాయంత్రం హైదరాబాద్‌, నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరుగుతుంది.

- ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, 94419 23172,

-ఆచార్య కొలకలూరి సుమకిరణ్‌, 99635 64664 


logo