సోమవారం 30 మార్చి 2020
Editorial - Feb 09, 2020 , 23:28:29

‘రివాజు’ తెలంగాణ కథ-2018

 ‘రివాజు’ తెలంగాణ కథ-2018

శిల్పపరంగా తెలంగాణ కథా ఔన్నత్యాన్ని పట్టి చూపే కథలివి. ఇందులోని కథలు ఎక్కువ శాతం తంగెడుపూవు చుట్టూ గునుగుపూలు అల్లుకున్నట్టు గా ప్రేమచుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఇప్ప టి సమాజ ముఖచిత్రాన్ని పట్టిచూపే కథ లివి. 

సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్‌, 

డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌, వెల: రూ. 70, ప్రతులకు:నవోదయ బుక్‌ హౌస్‌, ఆర్యసమాజ్‌ ఎదురుగా,కాచిగూడ, హైదరాబాద్‌


logo