ఆదివారం 29 మార్చి 2020
Editorial - Feb 09, 2020 , 23:27:36

పూర్ణ

 పూర్ణ

పూర్ణ మలావత్‌ జీవితం అబ్బురపరిచేదే కాకుండా గంభీరంగా ఆలోచింపజేసేది. దేశంలో జీవన నాణ్యత లోపించిన బడుగువర్గాలలో పుట్టి ఎవరెస్టు శిఖరమంత ఎదగటం అందరికీ స్ఫూర్తి. అన్ని వివక్షలను, అణిచివేతలను ఎదురొడ్డి నిలిచి న విజయబావుటాకు సంకేతం ‘పూర్ణ’.


రచన: అపర్ణ తోట, అనువాదం:పి. సత్యవతి, వెల: రూ. 295, ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు   logo