ఆదివారం 29 మార్చి 2020
Editorial - Feb 09, 2020 , 23:26:22

మూడో కన్నీటి చుక్క

మూడో కన్నీటి చుక్క

పర్సనల్‌ అనుభవాల ద్వారా పబ్లిక్‌ వాస్తవాన్ని రూపుకట్టడం బొల్లోజు బాబా కవిత్వ విధానం. దైనందిన జీవితం, సామాజంలోని అన్ని విష యాలను కవిత్వీకరించి, సరళమైన వచనంతో ఆకర్షణీయమైన కవిత్వ గూడు అల్లడంలో బాబా నిష్ణాతుడు. 

రచన: బొల్లోజు బాబా, వెల: రూ. 100, ప్రతులకు: బొల్లోజు బాబా, 30-7-31, సూర్యనారాయణపురం,

కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. ఫోన్‌: 9849320443


logo