మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 09, 2020 , 23:22:21

ఈ పెద్దాళ్లున్నారే...

ఈ పెద్దాళ్లున్నారే...

పిల్లలు స్వచ్ఛతకు మారుపేరు. వారిని పెద్దలు తమ ఇచ్ఛకు తగ్గట్టు మార్చుకుంటారు. శాఖోప శాఖలై విస్తరించాలని పిల్లలు సహజంగా అనుకుం టారు. మొక్కై వంగనిది మానై వంగదని పెద్దలు తమకు తెలిసినట్టు కంచె కడుతారు. పిల్లల్ని కుం డీలో మొక్కల్ని చేస్తారు! ఆ అసంగతాలే ఈ కథలు. 


రచన: బమ్మిడి జగదీశ్వరావు, వెల: రూ.80, 

ప్రతులకు: మంచి పుస్తకం, 12-13- 439, వీధి నెం:1, తార్నాక, 

సికింద్రాబాద్‌-17. ఫోన్‌: 9490746614


logo
>>>>>>