బుధవారం 01 ఏప్రిల్ 2020
Editorial - Feb 09, 2020 , 23:21:33

నవలా స్రవంతి

నవలా స్రవంతి

నెలనెలా ‘నవలా స్రవంతి’లో భాగంగా 2020 ఫిబ్రవరి 14న సాయం త్రం 6 గంటలకు హైదరాబాద్‌ రవీంద్రభారతి కన్ఫరెన్స్‌ హాలులో పీవీ నరసింహారావు నవల ‘లోపలి మనిషి’పై పరాంకుశం వేణుగోపాలస్వామి ప్రసంగం ఉంటుంది. సభకు నందిని సిధారెడ్డి అధ్యక్షత వహిస్తారు. అంద రికీ ఆహ్వానం.

- డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి


logo
>>>>>>