ఆదివారం 29 మార్చి 2020
Editorial - Feb 02, 2020 , 22:35:04

కొత్త పుస్తకం

కొత్త పుస్తకం

కల్లోల కలల కాలం

(సలాం హైదరాబాద్ రెండవ భాగం)

ఇది స్వాతంత్య్రానంతర తరానికి చెందిన కథ. స్వాతంత్య్రం వచ్చిన కొత్త లో వ్యక్తిగతంగా, రాజకీయంగా ఈ తరం అనుభవించిన ఆత్మక్షోభ కథ. కాలం కత్తుల వంతెన మీద కదను తొక్కిన కన్నీటి కాలం కథ.

రచన: పరవస్తు లోకేశ్వర్, వెల: రూ. 350, ప్రతులకు: పి.లోకేశ్వర్, ఇంటి నెం:12-2-709/5/1/సి, నవోదయ కాలనీ, మెహిదీపట్నం,

హైదరాబాద్-28. ఫోన్:9160680847


logo