గురువారం 09 ఏప్రిల్ 2020
Editorial - Jan 26, 2020 , 22:48:26

మనుచరిత్రము (పరిచయము)

మనుచరిత్రము (పరిచయము)

అల్లసాని పెద్దన రచించిన ‘మను చరిత్రము’ పద్య మకరందానికి ప్రతీక. నేటి యువతకు, భావి తరాలకు తెలుగు భాష ఔన్నత్యం, మాధుర్యం తెలియచేయడమే ఈ ప్రబంధ గ్రంథ పరిచయం.


రచన: బాలాంత్రపు వేంకటరమణ, వెల:  రూ.150

ప్రతులకు: జ్యోతి వలబోజు, ఫోన్‌: 8096310140


logo